MSMEలకు ఇచ్చే రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంపు..!

-

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ కీలక ప్రకటన చేశారు. MSMEలకు ఇచ్చే రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌. స్టార్టప్‌లకు ఇచ్చే రుణాలు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచుతున్నట్లు వివరించారు.

Union Finance Minister Nirmala Sitharaman says, “The investment and turnover limits for classification of all MSMEs will be enhanced to 2.5 and 2 times respectively

అసోంలో 12.7 లక్షల టన్నుల యూరియా ప్లాంట్‌ అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌. ఇక గ్రామీణ ఎకానమీలో లక్షన్నర గ్రామీణ పోస్టాఫీసుల పాత్ర ఉందన్నారు నిర్మలా సీతారామన్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news