ఉత్తరప్రదేశ్‌లో పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు

-

దేశంలో రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మహిళలపై ఓవైపు దాడులు జరుగుతుంటే… మరోవైపు.. వింత వింత వివాహాలు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరు మహిళల పెళ్లి న్యాయవాదుల సమక్షంలోనే తాజాగా జరిగింది.

Two women get married in the presence of lawyers in Uttar Pradesh
Two women get married in the presence of lawyers in Uttar Pradesh

దీనికి సంబంధించిన వీడియో బయటికి రావడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇద్దరు మహిళలు ఏంటి..? వీళ్ళ పెళ్లి గోల ఏంటి అంటున్నారు. తమకు పురుషులు అంటే ఇష్టం లేదని… మూడు నెలల నుంచి కలిసి ఉన్నామని తాజాగా పెళ్లి చేసుకున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు ఇద్దరు మహిళలు. బదాయు కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో దండాలు మార్చుకొని మరి ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు.

  • ఉత్తరప్రదేశ్‌లో న్యాయవాదుల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు
  • తమకు పురుషులు అంటే ఇష్టం లేదని.. మూడు నెలల నుండి కలిసి ఉన్నామని పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు
  • బదాయూ కోర్టు ప్రాంగంణంలోని శివాలయంలో దండాలు మార్చుకొని పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు..

Read more RELATED
Recommended to you

Latest news