ఉత్తరఖాండ్ లో హింస.. ఇద్దరు మృతి..!

-

ఎప్పుడు ప్రశాంతంగా ఉండే పర్యాటక రాష్ట్రం ఉత్తరఖండ్ లో హింస చెలరేగింది. హల్ద్వానీ ప్రాంతంలో అక్రమ కట్టడాలు కూల్చేందుకు వచ్చిన అధికారులు పోలీసులపై స్థానికులు దాడికి దిగారు. ఈ దారితో హింస చెలరేగి ఇద్దరూ ప్రాణాలను కోల్పోయారు. ఘర్షణలను అదుపు చేసేందుకు కర్ఫ్యూ విధించారు. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించేందుకు కోర్టు ఇటీవలే ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు కూల్చివేతల కార్యక్రమం ప్రారంభించారు. ఆగ్రహానికి గురైన స్థానికులు అధికారులపై రాళ్లు ఇవ్వడంతో ఘర్షణలు ప్రారంభం అయ్యాయి.

రాళ్లు రువ్వుతూ ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాటీ ఛార్జ్ చేశారు. దీంతో చిర్రెత్తిపోయిన ఆందోళనకారులు పోలీసు వాహనాలను ధ్వంసం చేసి పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టా అల్లర్లు కొంతవరకు అదుపులోకి వచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా ఉధృతంగానే కొనసాగుతుంది ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు కనిపిస్తే కాల్చివేత ఆదేశాలను జారీ చేశారు ఇక్కడ శుక్రవారం స్కూల్లకు సెలవులను ప్రకటించారు ఉత్తరాఖండ్ వ్యాప్తంగా ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news