kerala nurse Case: కేరళ నర్సు ఉరిశిక్షలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. యోమెన్ లో ఉరి శిక్ష పడ్డ కేరళ నర్స్ నిమిష ప్రియా ఉరి వాయిదా వేసింది యోమెన్ గవర్నమెంట్. హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదీ కుటుంబం.. గిరిజన నాయకులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

సున్నీ నాయకుడు కాంతాపురం AP అబూబకర్ ముస్లియార్ చివరి నిమిషంలో జోక్యం చేసుకోవడంతో నిమిష ప్రియను విడుదల చేయడానికి అనధికారిక చర్చలు ప్రారంభమయ్యాయి.