World Cup 2023 : శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్

-

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ శ్రీలంకతో ఆస్ట్రేలియా జట్టు తలపడనుంది. శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజ్పేయి స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇక ఈ మ్యాచ్లో శ్రీలంక జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలో దిగుతోంది.

Australia vs Sri Lanka, 14th Match
Australia vs Sri Lanka, 14th Match

ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

ఆసీస్ XI: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ (WK), మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (c), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

శ్రీలంక XI: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరెరా, కుసల్ మెండిస్ (c&wk), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దుషన్ హేమంత/చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత/లహిరు కుమారడు,

Read more RELATED
Recommended to you

Latest news