చెల్లి, ఆమె ప్రియుడిపై దాడి చేసిన యువకుడు..జుట్టు పట్టుకొని !

-

చెల్లి అలాగే ఆమె ప్రియుడిపై దారుణంగా యువకుడు దాడి చేశాడు. యువతి జుట్టు పట్టుకొని మరి… దాడి చేయడం జరిగింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ ఫుడ్ స్టాల్ లో యువతి అలాగే ఆమె ప్రియుడు చోలే బతురే తింటున్నారు.

lovers
Young man attacks sister and her boyfriend A brutal incident in Hathras, Uttar Pradesh

ఈ సందర్భంగా ఆ అమ్మాయి అన్నయ్య కంటపడ్డారు. దీంతో వారిద్దరిపై కోపంతో రెచ్చిపోయి దాడి చేశాడు యువతి అన్నయ్య. చెల్లి జుట్టు పట్టుకొని రోడ్డు మీద పడేసి విచక్షణ రహితంగా కొట్టాడు అన్నయ్య. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news