భారత ఉప రాష్ట్రపతి ఎవరు అనేది తేలిపోయింది. భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్.. విజయం సాధించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా.. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి.

దీంతో…. భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్.. విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించారు సీపీ రాధాకృష్ణన్. ఈ మేరకు భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ పేరును రాజ్యసభ సెక్రటరీ జనరల్, ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.
- భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్..
- ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం..
- రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు.. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు..
- మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్..
- ప్రకటించిన రాజ్యసభ సెక్రటరీ జనరల్, పీసీ మోడీ.