అందాల తార నేహా శర్మ..పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘చిరుత’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ పిక్చర్ తో రామ్ చరణ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఇకపోతే ఈ సినిమా తర్వాత నేహా శర్మ..‘కుర్రాడు’ మూవీలో వరుణ్ సందేశ్ కి జోడీ కట్టింది.ఇక ఆ తర్వాత ఈ సుందరి బీ టౌన్ కి షిఫ్ట్ అయిపోయింది.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ సుందరి..లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ లో బోల్డ్ ఫొటోలు షేర్ చేసింది. బికినీ డ్రెస్ వేసుకొని బెడ్ పై కూర్చుని కైపెక్కించే చూపులతో సెగలు రేపుతోంది. చాలా కాలం తర్వాత రామ్ చరణ్ హీరోయిన్ ను చూసిన నెటిజన్లు ఆమె పెట్టిన ఫొటోలను తెగ లైక్ చేస్తున్నారు.
మూడు పదుల వయసులోనూ కాలేజీ స్టూడెంట్ లా ఉన్నావ్…నేహా అని కామెంట్స్ చేస్తున్నారు. సదరు ఫొటోల్లో..క్లియర్ గా క్లీవేజ్ షో చేయడమే కాదు..థైస్ కూడా చూపించేస్తోంది నేహా శర్మ. ప్రస్తుతం నేహా శర్మ నీరజ్ వొర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హీరా ఫెరి 3’ మూవీలో బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.