నెల్లూరు పట్టణ నియోజకవర్గంలో రాజకీయాలు ఊహకందనై విధంగా మారుతున్నాయి. సొంత పార్టీలో ఉన్న ఇద్దరు ముఖ్య నేతల మధ్యనే పరస్పరం సవాళ్లు ప్రతి సవాళ్లతో నగరం అట్టుడికిపోతోంది. నగర ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ మరియు అతని బాబాయ్ మరియు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ల మధ్యన గత కొంతకాలం నుండి వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రూప్ కుమార్ యాదవ్ మద్దతుదారుడు మరియు విద్యార్థి నేత హాజీ పై కత్తులతో దాడి జరిగింది. ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, హాజీ చెప్పిన విధంగా ఈ దాడి చేయించింది అనిల్ కుమార్ యాదవ్ అని తెలియడంతో, రెచ్చిపోయి మాట్లాడాడు.
ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ …
-