కిమ్ ని మించిన డిక్టేటర్ ఉత్తర కొరియా పీఠం మీదకి?

-

ప్రపంచ నాయకులంతా ఒక టైపు అయితే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ తీరు మరో టైపు. ఒక విధంగా చెప్పాలంటే హిట్లర్, స్టాలిన్ ఇలాంటి మనస్తత్వం కలిగిన నియంత నాయకుడు కిమ్‌ జోంగ్‌. తన ఒకే ఒక్క మాటతో దేశ ప్రజలందరినీ భయపెట్టడం లో, కట్టడి చేయడంలో కిమ్‌ జోంగ్‌ నీ మించిన వారు ఉత్తరకొరియా దేశంలో మరొకరు లేరు. అగ్రరాజ్యం అమెరికా అయినా సరే నా ముందు తల దించాలి అని కిమ్‌ జోంగ్‌ అంటారు. ట్రంప్ పై కూడా చాలాసార్లు కిమ్‌ రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసేవాళ్ళు. అలాంటి కిమ్‌ కి అస్వస్థత వచ్చిందని బ్రెయిన్ డెడ్ అయ్యి హాస్పిటల్ లో చికిత్స చేయించుకుంటూ మరణించినట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు ఇటీవల వస్తున్నాయి. రెండు వారాల నుండి ఉత్తరకొరియా మీడియా ముందుకి కిమ్‌ రాకపోవడంతో ప్రపంచ నాయకులంతా కిమ్‌ పై వచ్చిన మరణవార్తను నిజమే అని అనుకుంటున్నారు.

 

ఈ విషయం నడుస్తూ ఉండగానే మరో సరికొత్త వార్త ఒకటి వినబడుతోంది. అదేమిటంటే ఉత్తరకొరియా పీఠం మీదికి డిక్టేటర్ లాంటి లీడర్ ఒకరు వస్తున్నారట. పూర్తి వివరాల్లోకి వెళితే కిమ్ కి ఒక చెల్లి ఉంది ఆమె పేరు కిమ్ యోంగ్ .. ఇతనికంటే పెద్ద డేంజర్ వ్యక్తి అని టాక్. దీంతో తన అన్న స్థానంలో ఆమె కూర్చోవడానికి ఉత్తర కొరియాలో రంగం సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version