ఎంతో పెద్ద స్టార్స్ వీళ్ళు .. ఇవి అమ్ముకుని బతుకుతున్నారు !

-

డబ్బు బాగా తెచ్చిపెట్టే కొన్ని రంగాలలో ఎవరి టైం ఎలా నడుస్తుందో ఎవరికీ తెలీదు. అలాంటి రంగాలలో ఒకటి సినిమా రంగం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే నానుడు సినిమా రంగానికి కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది. ఎవరి టైం ఎలా నడుస్తుందో ఎవరికీ తెలియదు. ఒకేసారి బ్లాక్ బస్టర్ విజయాలు.. వచ్చేస్తుంటాయి. మరోసారి వరుస ప్లాపులు పలకరిస్తాయి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకునే వాళ్లే సినిమారంగంలో రాణిస్తారు. మరి కొంతమంది బాగా పాశ్ లైఫ్ కి అలవాటు పడి అదే బతుకు బ్రతకడానికి సినిమా ఫీల్డ్ లో ఫెయిల్ అయిన తర్వాత రకరకాల దారులు వెతుక్కుంటారు. తాజాగా హాలీవుడ్ రంగంలో ఇలాంటి పరిస్థితే కొంతమంది ఎదుర్కొంటున్నారు. హాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై పెద్ద స్టార్స్ గా పేరు సంపాదించిన వాళ్లు గత కొన్నాళ్ల నుండి సరైన అవకాశాలు లేకపోవడంతో సెక్స్‌ టాయ్స్‌ ను అమ్మే కంపెనీలను స్థాపించి బతుకు బండిని నడిపించుకుంటూన్నారు.

 

అలాంటి వారిలో హాలీవుడ్‌ నటి, గాయని, లిరిసిస్ట్‌, టీవీ పర్సనాలిటీ కాండీ బుర్రూస్‌, అమెరికన్‌ టెలివిజన్‌ షోలో సందడి చేసిన అందాల భామ ఫరా అబ్రహం,  మరో హాలీవుడ్‌ నటి కొకో ఆస్టిన్‌, లవ్‌ అండ్ హిప్‌ హాప్స్‌ ఫేమ్‌ జోస్‌లైన్‌ హెర్నాండెజ్‌ వంటి వారు ప్రస్తుతం సెక్స్‌ టాయ్స్‌ అమ్ముకుంటూ బతుకుతున్నారు. మరికొంతమంది రియాలిటీ టివి స్టార్ షోలలో రాణిస్తూనే మరోపక్క సైడ్ బిజినెస్ చేస్తున్నారు. చాలా మంది హాలీవుడ్ ప్రేక్షకులు వీళ్ళ పరిస్థితి చూసి అయ్యో పాపం అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version