రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఇండస్ట్రీలో ఆమె నటించనప్పటికీ ఆమె అపోలో హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటూ మహిళలకు అవసరమైన సమాచారాన్ని ఇస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు కొత్త కొత్త పోస్ట్లు ని పెడుతూ ఉంటుంది ఆమె పలువురికి సహాయం చేస్తూ అందరితో కలిసి ఉంటుంది. అలానే ఈమె మెగా ఫ్యామిలీని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఎంతో ప్రేమగా ఉంటుంది.
తాజాగా ఈమె కి సంబంధించి ఒక వార్త నెట్ లో వైరల్ గా మారింది ఉపాసనకి ఒక అలవాటు ఉందట. ఫుడ్ విషయంలో బాగా కోపిష్టి అని తెలుస్తోంది నచ్చిన వారు డైట్ ఫాలో అయ్యే విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందట. వాళ్లు ఫుడ్ తినాలనుకున్న కోపంగా వార్నింగ్ ఇస్తుందట ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉపాసనకి ఈ అలవాటు కూడా ఉందా అని అందరూ షాక్ అవుతారు. డైట్ విషయంలో అంత కఠినంగా వ్యవహరిస్తుందా అని అందరూ చర్చించుకుంటున్నారు.