ఓజోన్ పొరకు అంటార్కిటికా ఖండం సైజు రంధ్రం..!

-

సూర్యుని నుండి వచ్చే అధిక వేడి నుండి అతినీలలోహిత కిరణాల నుండి మనల్ని ఓజోన్ పొర రక్షిస్తూ ఉంటుంది. ఈ పొరకు రంధ్రాలు ఏర్పడితే నేరుగా అతినీలలోహిత కిరణాలు భూమిపై పడే అవకాశం ఉంటుంది. అలా జరిగితే జీవజాలానికి పెను ప్రమాదం ఉంది. అయితే వాతావరణం లోని మార్పుల కారణంగా ఇప్పటికే పొరకు రంధ్రం ఏర్పడింది. అంతే కాకుండా ఆ రంధ్రం అంటార్కిటికా ఖండంలో కంటే పెద్దగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ రంధ్రం వల్లే భూమిపై వాతావరణ మార్పులు ఎక్కువగా జరుగుతున్నట్టు గుర్తించారు. అంతే కాకుండా శాస్త్రవేత్తలు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు. చేస్తున్న ప్రయోగాల కారణంగా వారం రోజుల్లో రంధ్రం తాత్కాలికంగా మూసుకుపోతుందని చెప్పారు. అంతే కాకుండా భూమిపై వాతావరణ కాలుష్య నివారణకు చేపడుతున్న చర్యలతో 2050 నాటికి ఈ రంధ్రం పూర్తిగా ముసుపోతుంది అని చెప్పారు. దాంతో భూమి పైకి ప్రమాదకర వాయువుల రాక తగ్గుతుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news