హాట్ లుక్ లో హీట్ పెంచేస్తోన్న పవిత్ర లోకేష్.. ఫోటోలు వైరల్..!

-

పవిత్ర లోకేష్.. ఒకప్పుడు హీరోయిన్గా పలు సినిమాలలో నటించిన ఈమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు పరిమితమై.. ఇప్పుడు మరింతగా పాపులారిటీ దక్కించుకుంది. ఒకరకంగా చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో నరేష్ కారణంగా ఈమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కూడా పలు సినిమాలలో తల్లి , అత్త పాత్రలు పోషిస్తూ.. చాలా సౌమ్యంగా కనిపించే పవిత్ర లోకేష్ , నరేష్ విషయంలో మాత్రం కాస్త విరుద్ధంగా ప్రవర్తిస్తుందని చెప్పాలి. అతనితో ఈమె చాలాకాలంగా సహజీవనం చేస్తోంది.

మరొకవైపు పవిత్ర లోకేష్ కు రెండు పెళ్లిళ్లు అయ్యాయి అనే ప్రచారం నడుస్తుండగా.. ఎలాగో నరేష్ కి కూడా మూడు పెళ్లిళ్లు అయ్యాయి కాబట్టి ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు బాగా వినిపిస్తున్నాయి.

ఇకపోతే ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన ఈమె అప్పట్లో తన గ్లామర్ తో ఒక ఊపు ఊపేసింది. బికినీ ధరించి ఎద అందాలతో పాటు థైస్ అందాలు కూడా చూపించి మరింత గ్లామర్ వలకబోసింది.. నడుము అందాలు వడ్డిస్తూ ఈమె చేసిన గ్లామర్ షో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

అప్పట్లో వరుస హాట్ ఫోటోషూట్లతో యువతలో అగ్గిరాజేసింది. ప్రస్తుతం ఈమె గురించి ఎన్నో విషయాలు వైరల్ అవుతున్న నేపథ్యంలో పాత ఫోటోలు కూడా మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు అభిమానులు. పవిత్ర లోకేష్ ను ఇలా చూసి అబ్బాయిలు సైతం టెంప్ట్ అవుతున్నారటంలో సందేహం లేదు. మొత్తానికైతే ప్రస్తుతం కట్టుబొట్టుతో సంప్రదాయంగా కనిపిస్తున్న ఈ అమ్మడు గతంలో హాట్ గ్లామర్ షో చేసి మరింత రచ్చ చేసిందనడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news