నేడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రోడ్ షో..షెడ్యూల్ ఇదే

-

Pawan Kalyan: నేడు పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించనున్నారు. చెందుర్తి నుంచి కుమారపురం వరకు గ్రామాల వారీగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షో కొనసాగనుంది.

Pawan Kalyan road show in Pithapuram today

ఇక అనంతరం నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో బహిరంగ సభలో పాల్గొనున్నారు పవన్. ఇక రాత్రి 7 గంటలకు తాడేపల్లిగూడెం గొల్లగూడెం సెంటర్లో బహిరంగంలో పాల్గొనున్న పవన్ కళ్యాణ్.. రేపు పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం లో పర్యటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news