జగన్ ను రాజకీయాల్లోకి రాకుండా మీరే చెయ్యాలి: పవన్ కళ్యాణ్

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో నాలుగవ విడుత వారాహి యాత్రలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ప్రజలలో నేరుగా మాట్లాడుతూ పవన్ జగన్ గురించి మరియు ఈ ప్రభుత్వం గురించి దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ పనికిరాని సీఎం ఎప్పుడూ ఇకపై రాజకీయాల్లోకి రాకుండా మీరంతా కంకణం కట్టుకోవాలని తెలిపాడు. ఎందుకు అంటే జగన్ ఈ రాజకీయాలకు అనర్హుడు.. ఇతనిపై 30 కి పైగానే కేసులు ఉన్నాయి… ఇది తెలుసుకొని జగన్ అందరి పైన కేసులు పెట్టడానికి చూస్తున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు పవన్ కళ్యాణ్. ఇంకా పోలీసులు గురించి మాట్లాడుతూ, మీపై నాకు పూర్తి గౌరవం ఉంది.. కానీ మీరు కూడా ప్రభుత్వానికి కొమ్ము ఖాయడం చాలా బాధగా ఉందంటూ మాట్లాడారు పవన్.

ఈ రాష్ట్రానికి కనబడని ఒక కరోనా వైరస్ లాంటి వాడు జగన్ అంటూ సెన్సషనల్ గా కామెంట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version