సోనియా గాంధీ కాళ్ళకే మొక్కలేదు.. మంత్రి క్లారిటీ..!

-

ఏపీ మాజీ ముఖ్యమంత్రి బిజెపి కీలక నేత కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు తాను కాళ్లు పట్టుకున్నానని కిరణ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏ రోజు కూడా సోనియాగాంధీ కాళ్ళకి మొక్క లేదని అన్నారు చిదంబరం కాళ్లు పట్టుకుని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారని విమర్శలు చేశారు.

Peddireddy fires on Kiran Kumar Reddy

కాంగ్రెస్ ని కిరణ్ కుమార్ రెడ్డి సర్వనాశనం చేశారని కామెంట్స్ చేశారు కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా పనిచేసి బిజెపి నుండి పోటీ చేయడం సిగ్గుచేటు అని అన్నారు. మొన్న కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెద్దిరెడ్డి మీద సంచలన కామెంట్స్ చేశారు పెద్ద రెడ్డికే ఆత్మగౌరవం లేదని కిరణ్ కుమార్ అన్నారు తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు పెద్దిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news