అంజలీ దేవి ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల పక్కన పౌరాణిక కథలలో ఎక్కువగా నటించింది ఈ ముద్దుగుమ్మ.. అప్పట్లో తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన అంజలీదేవి ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది అంతే కాదు ఎన్టీఆర్ ఏఎన్నార్ లాంటి హీరోలు కృష్ణుడు రాముడు లాంటి వేషం కట్టినప్పుడు వారి సతీమణులు గా అంజలీదేవి నటించిన ప్రేక్షకులను అలరించింది. ఇక అంజలీదేవి కెరీర్ విషయానికి వస్తే భారతీయ నటి గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె నటిగా ప్రవేశించక ముందు మోడల్ గా తన కెరియర్ ను మొదలు పెట్టింది. ఇక ఈమె కేవలం నటి మోడల్ మాత్రమే కాదు తెలుగు మరియు తమిళ చిత్రాలలో నిర్మాత గా కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
ఆ హీరోయిన్ ని చూసి ప్రజలు మోకరిల్లారట.. కారణం..!!
-