పిల్లాడిని ఒప్పించి తండ్రి ఫోన్ లో యాప్ చేయించి, 9 లక్షలు కొట్టేసాడు…!

-

గుర్తు తెలియని కాలర్ నుంచి వచ్చిన సూచనల మేరకు ఒక పిల్లాడు ఫోన్ లో ఇంస్టాల్ చేసిన యాప్ తండ్రి కొంప ముంచింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం… బుధవారం, ఒక వ్యక్తి 15 ఏళ్ల కుమారుడు తండ్రి ఫోన్ వాడుతున్నాడు. అతనికి తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను తాను డిజిటల్ చెల్లింపు సంస్థకు చెందిన కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌ గా పరిచయం చేసుకున్నాడు.

మొబైల్ ఫోన్‌ ను మాన్వాట్ బ్యాంక్ ఖాతాతో అనుసంధానిస్తున్నామని, తన తండ్రి డిజిటల్ చెల్లింపు ఖాతా క్రెడిట్ పరిమితిని పెంచే అప్లికేషన్‌ ను ఇన్‌స్టాల్ చేయమని కాలర్ బాలుడిని కోరాడు. ఆ తర్వాత రూ .8.95 లక్షలు డ్రా చేసుకున్నాడు. నిందితుడికి మొబైల్ ఫోన్‌కు రిమోట్ యాక్సెస్ రావడం, డబ్బు మాయం కావడం క్షణాల్లో జరిగాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version