నిలకడగా పెట్రోల్, డీజిల్ రేట్స్.. ఆ రెండు చోట్ల తప్ప!

-

న్యూఢిల్లీ: ఆయిల్ ధరలు జైపూర్, త్రివేండ్రం మినహా మిగిలిన అన్నిచోట్ల పెట్రోల్, డీజిల్ రేట్స్ స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధానిలో ఈ రోజు లీటర్ పెట్రోల్ రూ. 101.84గా కాగా డీజిల్ రూ. 89.87గా ఉంది. జైపూర్‌లో నిన్నటి పోల్చితే పెట్రోల్ 36 పైసలు డీజిల్‌పై 34 పైసలు తగ్గింది. ఇవాళ లీటర్ పెట్రోల్ రూ. 108.35 కాగా డీజిల్ రూ. 98.68 ఉంది. ఇక హైదరాబాద్‌లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్ రూ. 105.83గా ఉండగా డీజిల్ రూ. 97.96గా ఉంది.

వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు…

న్యూఢిల్లీ: లీటర్ పెట్రోల్ రూ. 104.84, డీజిల్ రూ. 89,87.
కోల్ కత: లీటర్ పెట్రోల్ రూ. 102.08, డీజిల్ రూ. 93.02
ముంబై: లీటర్ పెట్రోల్ రూ. 107.83, డీజిల్ రూ. 97.45
చెన్నై: లీటర్ పెట్రోల్ రూ. 102.49, డీజిల్ రూ. 94.39.
గురగ్రావ్: లీటర్ పెట్రోల్ రూ. 99.21, డీజిల్ రూ. 90.24
నొయిడా: లీటర్ పెట్రోల్ రూ. 99.02, డీజిల్ రూ. 90.34
బెంగళూరు: లీటర్ పెట్రోల్ రూ. 105.25, డీజిల్ రూ. 95.26
భువనేశ్వర్: లీటర్ పెట్రోల్ రూ. 102.66, డీజిల్ రూ.97.95
చండీఘర్: లీటర్ పెట్రోల్ రూ. 97.93, డీజిల్ రూ. 89.50
హైదరాబాద్: లీటర్ పెట్రోల్ రూ. 105.83. డీజిల్ రూ. 97.96
జైపూర్: లీటర్ పెట్రోల్ రూ. 108.35, డీజిల్ రూ. 98.68
లక్నో: లీటర్ పెట్రోల్ రూ.98.92, డీజిల్ రూ. 90.26
పాట్నా: లీటర్ పెట్రోల్ రూ. 104.42, డీజిల్ రూ. 95.67
త్రివేండ్రం: లీటర్ పెట్రోల్ రూ. 103.96, డీజిల్ రూ. 96.60

Read more RELATED
Recommended to you

Latest news