today

మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్: మగువలకు బంగారం, వెండి ధరలు భారీ షాక్ ఇచ్చాయి. ఈ రోజు బంగారం, వెండి పోటీ పడి మరీ ధరలు పెరిగాయి. 24,22 క్యారెట్ల బంగారంపై రూ. 380, రూ.350 పెరిగింది. ఈ ధరలతో కలిపి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 49,370గా ఉండగా 22 క్యారెట్ల బంగారం రూ.45,250గా...

ఏపీలో జగనన్న ‘విద్యాదీవెన’ సాయం.. తల్లుల ఖాతాల్లోకి నిధులు

అమరావతి: కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాల అమల్లో సీఎం జగన్ దూసుకుపోతున్నారు. తాజాగా విద్యాదీవెన పథకం నిధులు విడుదల చేయనున్నారు. ఐటీఐ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ విద్యార్థుల కాలేజీ ఫీజులకు సంబంధించి రెండోసారి నిధులు విడుదల చేస్తున్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అవుతాయి. మొత్తం 10 లక్షల 97వేల మంది విద్యార్థులకు...

తటస్థంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ ఎంతో తెలుసా?

న్యూఢిల్లీ: వాహనదారులకు వరుసగా ఊరట లభిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు వారం రోజులుగా తటస్థంగా ఉన్నాయి. ఒక్క జైపూర్‌లో మినహా మిగిలిన ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ బుధవారం ఉన్న రేటే ఉంది. జైపూర్‌లో లీటర్ పెట్రోల్ అత్యధికంగా రూ.108.71 కాగా డీజిల్ లీటర్ రూ. 99.02గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.84 కాగా...

బంగారం, వెండి ప్రియులకు గుడ్‌న్యూస్.. ఇవాళ తగ్గిన ధరలు

న్యూఢిల్లీ: బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్. ఇవాళ ఈ రెండింటి ధరలు తగ్గాయి. 10 గ్రాముల బంగారం 24 క్యారెట్లపై రూ. 220 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 200 తగ్గింది. ఈ మేరకు బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,660 కాగా 22 క్యారెట్ల బంగారం...

నిలకడగా పెట్రోల్, డీజిల్ రేట్స్.. ఆ రెండు చోట్ల తప్ప!

న్యూఢిల్లీ: ఆయిల్ ధరలు జైపూర్, త్రివేండ్రం మినహా మిగిలిన అన్నిచోట్ల పెట్రోల్, డీజిల్ రేట్స్ స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధానిలో ఈ రోజు లీటర్ పెట్రోల్ రూ. 101.84గా కాగా డీజిల్ రూ. 89.87గా ఉంది. జైపూర్‌లో నిన్నటి పోల్చితే పెట్రోల్ 36 పైసలు డీజిల్‌పై 34 పైసలు తగ్గింది. ఇవాళ లీటర్ పెట్రోల్...

వరుసగా ఊరట… ఇవాళ పెట్రోల్, డీజిల్ రేట్స్ తెలుసా?

న్యూఢిల్లీ: ఆయిల్ ధరలు చాలా చోట్ల స్థిరంగా ఉండగా ఒకటి, రెండు చోట్ల మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ రోజు లీటర్ పెట్రోల్‌పై 14 పైసలు వరకు పెరిగింది. అటు డీజిల్ ధర 18 పైసలు వరకూ తగ్గింది. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ. 101.84గా కాగా డీజిల్ రూ. 89.87గా విక్రయాలు...

నిలకడగా బంగారం, వెండి ధరలు

న్యూఢిల్లీ: దేశంలో ఇవాళ బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. ఆదివారం బంగారం స్థిరంగా ఉండగా వెండి రూ.300 పెరిగింది. అయితే సోమవారం మాత్రం బంగారం, వెండి ధరలు తటస్థంగానే ఉన్నాయి. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 51,110 కాగా 22 క్యారెట్ల బంగారం రూ....

అదే బాటలో పెట్రోల్, డీజిల్.. ఎన్ని మొక్కులు మొక్కినా ధరల్లో నో చేంజ్?

న్యూఢిల్లీ: ఆయిల్ ధరలు చాలా చోట్ల స్థిరంగా ఉండగా ఒకటి, రెండు చోట్ల ఈ రోజు ధర పెరిగింది. పెట్రోల్ పై 33 పైసలు, డీజిల్‌పై 26 పైసల వరకూ పెరిగింది. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ. 101.84గా కాగా డీజిల్ రూ. 89.87గా విక్రయాలు జరుగుతున్నాయి.. అత్యధికంగా జైపూర్‌లో లీటర్ పెట్రోల్...

మళ్లీ షాక్… పెరిగిన బంగారం, వెండి ధరలు

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములుపై రూ. 170, 22 క్యారెట్ల బంగారంపై రూ. 150 పెరిగింది. దీంతో దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 48.770 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 44,700గా ఉంది, ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ....

ఆయిల్ ధరల్లో హెచ్చు తగ్గులు.. ఇవాళ్టి పెట్రోల్ ,డీజిల్ ధరలు ఎంతో తెలుసా?

న్యూఢిల్లీ: ఆయిల్ ధరల్లో శుక్రవారం మార్పులు చోటు చేసుకున్నాయి. . ఈ రోజు పెట్రోల్ ధరలు ఒకటి, రెండు చోట్ల మినహా మిగిలిన ప్రాంతాల్లో తటస్థంగా ఉన్నాయి. నిన్నటి ధరలతోనే చాలా నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ. 101.84గా కాగా డీజిల్ రూ. 89.87గా ఉంది. అత్యధికంగా...
- Advertisement -

Latest News

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత హాకీ టీమ్.. ఆట, పాటలతో అదరగొట్టిన కుటుంబ సభ్యులు

మణిపూర్: ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ చరిత్ర సృష్టించింది. 5-4 తేడాతో జర్మనీపై భారత్ ఘన విజయం సాధించింది. 41 ఏళ్ల తర్వాత భారత్ పతకం...
- Advertisement -

బంగారం ధర తగ్గిందా? పెరిగిందా?

బంగారం ధరలు ( Gold Price ) నిలకడగానే కొనసాగుతున్నాయి. ఈరోజు బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. అంటే, గోల్డ్‌ ధర స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం పెరిగింది. గ్లోబల్‌...

అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక హెచ్చరిక!

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ( టీఎస్పీఎస్సీ TSPSC ) అభ్యర్థులకు తాజాగా ఓ కీలక సూచన చేసింది. ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఓ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అర్హతలు,...

టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం. 10 మంది వలసదారుల మృతి

అమెరికా: టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెంచారు. పలువురికి గాయాలయ్యాయి. యుఎస్ రూట్ 281​లో ట్రక్ అతివేగంగా...

ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ కొత్త రికార్డు.. హాకీ టీమ్ అద్భుత విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. జర్మనీపై 5-4 తేడాతో భారత మెన్స్ హాకీ టీమ్ అద్భుత విజయం సాధించారు. దీంతో కాంస్య పతకం కైవసం చేసుకున్నారు....