VSP

ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షలపై తొలగని ఉత్కంఠ.. సీఎం వద్ద చర్చ జరగలేదన్న మంత్రి

అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీలపై ఉత్కంఠ కొనసాగతూనే ఉంది. పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ వద్ద ఎటువంటి చర్చ జరగలేదని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖలో నాడు నేడు కార్యక్రమం‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో మాట్లాడారు....

హైదరాబాద్‌లో కోట్ల విలువైన భూమి కబ్జా.. కేసు నమోదు

హైదరాబాద్: బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని రోడ్ నెంబర్ 10లో రూ.12 కోట్లు విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. తహశీల్దార్ సంతకాన్ని బిల్డర్ అసదుల్లా పాషా ఫోర్జరీ చేశారు. అంతేకాదు సర్వే నెంబర్ 129 లోని 600 గజాలు భూమిని కబ్జా చేశారు. ఎన్‌వోసీ‌పై ఎమ్మార్వో సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ పత్రాలను అసదుల్లా...

ఆగస్టులో తెలంగాణ సెట్ పరీక్షలు..!

హైదరాబాద్: తెలంగాణలో సెట్‌ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రారంభించింది. పరీక్షల నిర్వహణపై ఇప్పటికే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి‌కి ప్రతిపాదనలు పంపింది. ఉన్నత విద్యామండలి ప్రాదనలను అందుకున్న మంత్రి కార్యాలయం పరిశీలించి సీఎంవో కార్యాలయానికి పంపింది. ఇవాళో రేపో సెట్స్ నిర్వహణపై ఉన్నత విద్యామండలి తేదీలు ప్రకటించనుంది. ఆగస్ట్ 4,5,6 తేదీల్లో...

ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు ఇవే..

అమరావతి: ఏపీ టెన్త్ పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలను విద్యాశాఖ సిద్ధం చేసింది. జూలై 26 నుంచి ఆగస్టు 2 వరకు టెన్త్ పరీక్షలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జులై 7 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహణకు ఇంటర్ బోర్డ్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరాయి. 4 వేల సెంటర్లలో టెన్త్ పరీక్షల...

అసలు వారు మనషులా: చంద్రబాబు

అమరావతి: కర్నూలులో ఇద్దరు టీడీపీ నేతలు దారణ హత్యకు గురయ్యారు. ఈ హత్యలను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పట్టపగలే తెలుగుదేశం కార్యకర్తలను హతమారుస్తున్నారని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థ పనిచేస్తుందో, లేదో అనుమానం కలుగుతోందన్నారు. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో పట్టపగలే టీడీపీ నాయకులు...

అశోక్ గజపతిరాజుకు చేదు అనుభవం

విజయనగరం: మాన్సాన్ ట్రస్ట్ ఛైర్మన్‌గా ‌అశోక్ గజపతిరాజుకు చేదు అనుభవం ఎదురైంది. మాన్సాన్ ట్రస్ట్ ఛైర్మన్‌గా అశోక్ గజపతిరాజును కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. గురువారం పది గంటలకు ఆయన మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా ప్రమాణాస్వీకారం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి అధికారులెవరూ హాజరుకాలేదు. దీంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు....

హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ నోటీసులపై అజారుద్దీన్ ఫైర్

హైదరాబాద్: హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ నోటీసులపై అజారుద్దీన్ ఫైర్ అయ్యారు. ఉద్దేశ పూర్వకంగానే తనకు నోటీసులిచ్చారని ఆయన పేర్కొన్నారు. హెచ్‌సీఏ గౌరవానికి భంగం కలిగేలా తానెప్పుడూ పనిచేయలేదన్నారు. అపెక్స్ కౌన్సిల్‌లో ఈ ఐదారుగురు ఒక వర్గంగా ఉన్నారని తెలిపారు. అపెక్స్ కౌన్సిల్‌లో మొత్తం 9 సభ్యులున్నారని, అందులో ఐదాగురు మాత్రమే తనకు నోటీసులిచ్చారని తెలిపారు....

మైక్రోసాఫ్ట్ కొత్త ఛైర్మన్‌గా సత్యనాదేళ్ల

మైక్రో సాఫ్ట్ కొత్త ఛైర్మన్‌గా సత్య నాదేళ్లకు అవకాశం దక్కింది. ప్రస్తుతం ఆయన ఈ సంస్థకు సీఈవోగా పని చేస్తున్నారు. 2014 నుంచి సీఈవోగా సత్యనాదేళ్ల ఎంపికయి అప్పటి నుంచి కొనసాగుతున్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా ఉన్న జాన్ థామ్సన్ స్వతంత్ర డైరెక్టర్‌గా అప్పట్లో నియామకమయ్యారు. తాజాగా సత్యనాదేళ్లను మైక్రోసాఫ్ట్ బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా...

తెలంగాణలో పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేత?

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా అన్ని వ్యవస్థలు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. నష్టాలను సవరించేందుకు కీలక నిర్ణయాలు తప్పడం లేదని భావిస్తోంది. దీంతో ఢిల్లీ తరహా నిర్ణయానికి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాగా...

జగన్‌కు చంద్రబాబు లేఖ… ఏం రాశారో తెలుసా?

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని లేఖలో చంద్రబాబు కోరారు. బకాయిల ఆలస్యంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసి...

About Me

226 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

అద‌ర‌గొడుత‌న్న హంసానందిని.. ఆహా అంటున్న అభిమానులు!

హంసానందిని అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె త‌న అందంతో కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఆమె వంశీ డైరెక్ష‌న్‌లో వచ్చిన అనుమానస్పదం సినిమాద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ...
- Advertisement -

ఏపీ : రేపు 8 మంది ఎమ్యెల్సీల రిటైర్మెంట్.. తగ్గనున్న టిడిపి సంఖ్యా బలం

ఏపీ శాసన మండలిలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. రేపు శాసన మండలిలో ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్సీలు రిటైర్మెంట్ కానున్నారు. దీంతో కౌన్సిల్ లో స్థానిక సంస్థల కోటా కింద ఖాళీలు 11కు...

విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు ఖాయం: వైసీపీ ఎంపీ ప్రకటన

రాజధానిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రానున్నదని... ఆ మేరకు సంకేతాలు అందుతున్నాయని ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మూహూర్తం ఇంకా నిర్ణయం...

వరల్డ్ కిడ్నీక్యాన్సర్ డే : కిడ్నీ క్యాన్సర్ లక్షణాలు.. తెలుసుకోవాల్సిన విషయాలు.

ప్రతీ ఏడాది జూన్ 17వ తేదీని ప్రపంచ మూత్రపిండాల క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు. మూత్రపిండాలు రక్తంలో వ్యర్థాలను, నీటిని గ్రహించి మూత్రాశయం ద్వారా బయటకి పంపిస్తాయి. అదీగాక రక్తం పీహెచ్ స్థాయిలను మెయింటైన్...

క‌మ‌లం గూటికి క‌డియం..? ఎమ్మెల్సీ ఇవ్వ‌క‌పోతే ఇదే ఫైనల్‌!

ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ఘ‌ట్టంగా ఉంది. అయితే ఇప్పుడు ఆయ‌న ఎపిసోడ్ కాస్త బీజేపీ గూటికి చేరింది. ఎన్నో మ‌లుపులు, ఎన్నో ట్విస్టుల త‌ర్వాత ఆయ‌న క‌మ‌లం...