వ్యాక్సిన్ వాడతాం… అనుమతి ఇవ్వండి ప్లీజ్…!

-

తమ కరోనా వ్యాక్సిన్‌ ను అత్యవసరంగా ఉపయోగించడానికి అనుమతించాలని యుఎస్ రెగ్యులేటర్లను కోరుతున్నట్టు ఫైజర్ తెలిపింది. ఫైజర్ ఇంక్ మరియు దాని జర్మన్ భాగస్వామి బయోఎంటెక్ తమ టీకా 95 శాతం ప్రభావవంతంగా కనిపిస్తుందని ప్రకటించిన కొద్ది రోజుల ఈ వ్యాఖ్యలు చేసింది. ఇది కరోనాను క్కొంత అయినా కట్టడి చేస్తుంది అని పేర్కొంది.

vaccine

తుది పరీక్ష పూర్తి చేయడానికి ముందే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి కోరింది. అటు యూరప్ లో కూడా అనుమతి కోసం అడిగింది. ఇక ఇదిలా ఉంటే మాస్క్ లు ధరించాలి అని, వ్యాక్సిన్ కోసం ఎదురు చూడవద్దు అని అమెరికా అంటు వ్యాధి నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ మాట్లాడుతూ వెల్లడించారు. ఇక చైనాకు చెందిన కొన్ని వ్యాక్సిన్ లు కూడా ఇప్పుడు సమర్ధవంతంగా పని చేస్తున్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version