ఇదివరకు పెద్ద సిటీల్లో మాత్రమే అందుబాటులో ఉండే డ్రగ్స్ ఇప్పుడు పల్లెల్లో కూడా కుదిపేస్తున్నాయి. ఈ వ్యసనం బారిన పడిన యువత వివిధ రకాల క్రైమ్ లలో చిక్కుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటోంది. డ్రగ్స్ పారిన పడుతున్న యువతకు సంబంధించి తల్లిదండ్రులు కి తెలంగాణ పోలీసులు ట్విట్టర్ వేదికగా కీలక సూచనలు చేశారు.
అపరిపక్వత అనర్ధాలను తెస్తుంది యుక్త వయసులో చేసే పొరపాట్లు, కుటుంబాలని కుదిపేస్తాయి వాళ్ళ నిర్ణయాలని అలవాట్లని కుటుంబ పెద్దలు ఎప్పటికప్పుడు గమనించాలి డ్రగ్స్ వంటి వాటికి దూరంగా సరైన దారిలో నడిపించాలి సరైన శిక్షణ లేకుండా వాహనాలని వాళ్ళకి ఇచ్చి కుటుంబానికి శాపంగా మార్చదు అని ట్రీట్ చేసింది.