బెంగుళూరులో చెవిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు..!

-

చెవిరెడ్డికి ఊహించని షాక్ తగిలింది. బెంగుళూరులో చెవిరెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. కొలంబోకు వెళుతున్న చెవిరెడ్డికి లుకౌట్ నోటీసులు చూపించారు పోలీసులు. దేశం విడిచి వెళ్ళకూడదని ఈ సందర్బంగా చెవిరెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఎయిర్ పోర్ట్ నుంచి వెనుదిరిగారు చెవిరెడ్డి.

chevireddy
Police stopped Chevireddy in Bangalore

కాగా ఏపీ లిక్కర్ కేసు విచారణలో సిట్ ఆఫీసర్ల టార్చర్ చేసినట్లు వార్తలు అయింది. తప్పుడు వాగ్మూలం ఇవ్వమని తనను సిట్ అధికారులు చిత్రహింసలు పెట్టారంటూ డీజీపీకి లేఖ రాసాడు కానిస్టేబుల్ మదన్. సిట్ అధికారుల టార్చర్ ను వివరిస్తూ డీజీపీకి లెటర్ రాశారు. 10 ఏళ్లుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గన్ మెన్ గా పనిచేశారు మదన్.

Read more RELATED
Recommended to you

Latest news