ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు సంచయిత గజపతిరాజు చేస్తున్నా పాలిటిక్స్ చూసి అవాక్కవుతున్నారు. విజయనగరం జిల్లాలో మాజీ కేంద్రమంత్రి టిడిపి నాయకుడు అశోక్ గజపతి రాజు కి సంచయిత కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అని ఏపీ రాజకీయాలో వార్తలు వస్తున్నాయి.
మద్రాస్ నుండి ఈ వ్యక్తి రావడంతో జిల్లాలో ఉన్న టిడిపి నాయకులు వెంటనే అతన్ని క్వారంటైన్ కి తరలించాలని కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చారు. కానీ సంచయిత మాత్రం తన సెక్రటరీ నీ ఇంట్లోనే ఉండాలని బయటకు రాకూడదు క్వారంటైన్ కి వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదని తేల్చి చేపిందంట. అంతేకాకుండా మొత్తం వైద్య నిపుణుల చేత టెస్ట్స్ చేయించి అతని ఇంటికి పరిమితం చేసింది. దీంతో విజయనగరం రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా ఏపీ రాజకీయ నాయకులు కూడా ఆమె రాజకీయంలో చురుకుదనం చూసి వామ్మో అని అనుకుంటున్నారు.