బాహుబలి – RRR లని మించే తెలుగు సినిమా ఇదే !

-

రాజమౌళి పుణ్యమా టాలీవుడ్ ఇండస్ట్రీ రూపురేఖలు మారిపోతున్నాయి. బాహుబలి సినిమా బ్లాక్ బస్టర్ రావటంతో అంతర్జాతీయ స్థాయిలో మరియు దేశ స్థాయిలో తెలుగు సినిమా కథలకు డిమాండ్ మరియు హీరోలకు కూడా క్రేజ్ మార్కెట్ పాన్ ఇండియా తరహాలో క్రియేట్ అయింది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ఫెయిల్ అయిన హీరోలు తెలుగు ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలను బాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు.

ఇటువంటి నేపథ్యంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలకు తెలుగులో పాటు బయట కూడా మంచి డిమాండ్ ఉన్న సంగతి అందరికీ తెలిసినదే. ఇదే తరహాలో రాజమౌళి తరహాలో సినిమాలు చేసే డైరెక్టర్ల పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కన్ను వేశాడట.

 

పాన్ ఇండియా సినిమా రేంజ్ లో సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్లను ఇటీవల అల్లు అర్జున్ బొంబాయి వెళ్లి కలిశారట. త్వరలోనే ఓ సంచలన బాలీవుడ్ డైరెక్టర్ అల్లు అర్జున్ తో తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండే అదిరిపోయే మాస్ సినిమా చేయనున్నట్లు ఈ సినిమాతో బాహుబలి – RRR లని మించే విధంగా అదిరిపోయే హిట్ కొట్టబోతున్నట్లు బాలీవుడ్ మరియు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ వార్త గట్టిగా వినబడుతోంది. 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version