ఘార్ఖండ్ ఎన్నికల ఫలితాలు.. ఎవరికి ఎన్ని సీట్లు అంటే..?

-

ఘార్ఖండ్ ఎన్నికల ఫలితాలలో… మొత్తం 54 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించింది. అయితే ఈ కూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి అనేది చూస్తే.. జేఎమ్ఎమ్ 32 స్థానాల్లో గెలుపు సాధించగా.. గత ఎన్నికల్లో కంటే రెండు స్థానాల్లో ఎక్కువ విజయం అందుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 16 స్థానాల్లో విజయం సాధించగా.. ఇప్పుడు కూడా 16 స్థానాల్లో విజయం సాధించింది.

ఇక రాష్ట్రీయ జనతా దళ్ 5 స్థానాల్లో గెలిచింది. కానీ గత ఎన్నికల్లో కంటే 1 స్థానం కోల్పోయింది. కానీ బీజేపీ సిట్టింగ్ MLA లను ఓడించారు లాలూ నేతృత్వంలోని “రాష్ట్రీయ జనతా దళ్” సభ్యులు. ఇక “ఇండియా” కూటమి లో భాగస్వామ్య పక్షంగా ఉన్న సిపిఐ ఒక్క స్థానంలో విజయం ఖరారు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news