బండి సంజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజయ్‌పై ఎంబీటీ నేత అంజాదుల్లాఖాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బండి సంజయ్‌ హింసను ప్రోత్సహించేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

bandi sanjay
bandi sanjay

బండి సంజ‌య్ చేసిన వాఖ్యలు పాతబస్తీలో ఉండేవారిని కించపరిచేలా ఉన్నాయని, ఎంపీ అయి ఉండి ఇలాంటి వాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. బండి సంజయ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని డబీర్‌పురా పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.