సిద్ధిపేట్ ను విద్యా నిల‌యం గా మార్చుతాం – హ‌రీష్

-

సిద్ధిపేట్ జిల్లా ను విద్యా నిల‌యంగా మారుస్తామ‌ని మంత్రి హ‌రీష్ రావు అన్నాడు. సిద్ధిపేట్ కు విద్యా సంస్థ‌లు తీసుకువ‌స్తామ‌ని హామీ ఇచ్చారు. అయితే శుక్ర వారం సిద్దిపేట పట్టణంలోని బాలిక ల‌ హై స్కూల్ లో0 గ్లోబల్ సైన్స్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హరీష్ రావు హాజ‌రు అయ్యారు.

అనంత‌రం లో జిల్లాలోని 100 పాఠశాలలకు సైంటిఫిక్ మూవింగ్ గ్లోబులను తో పాటు ప‌లు పరికరాలు పంపిణీ చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ సిద్దిపేట పట్టణాన్ని విద్యా నిలయం గా మార్చుతామ‌ని హామీ నిచ్చారు. ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చి దీద్దుతామ‌ని అన్నారు. అలాగే ప్ర‌భుత్వ పాఘ‌శాల‌ల‌కు కొత్త భవనాలు తో పాటు అన్ని సౌకర్యాలను క‌ల్పిస్తామ‌ని అన్నారు. దీని కోసం రూ. 4000 కోట్లు కేటాయిస్తామ‌ని అన్నారు.

 

ప్ర‌స్తుతం సిద్దిపేట పట్టణంలో 4 పాలిటెక్నికల్ కాలేజీలు, 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయని అన్నారు. వీటితో సిద్దిపేట విద్యా సంస్థ‌లు తీసుకువ‌స్తామ‌ని అన్నారు. సిద్ధి పేట్ ను త‌ప్ప‌క‌ విద్య హబ్ గా మారుస్తామ‌ని అన్న‌రు.

Read more RELATED
Recommended to you

Latest news