బుట్టబొమ్మ అందానికి ఫిదా అయ్యిపోతున్న ఫ్యాన్స్..!

-

బుట్ట బొమ్మ పూజ హెగ్డే గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పూజా హెగ్డే ఇప్పటికే తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. చాలా మంది బడా హీరోల పక్కన కూడా నటించింది పూజ హెగ్డే. ఈమధ్య కాలంలో పూజ హెగ్డే స్పీడ్ కాస్త తగ్గింది టాలీవుడ్ లో ఎక్కువగా అవకాశాలు రావట్లేదు. సోషల్ మీడియా లో మాత్రం ఈమె ఫుల్ ఫామ్ లో ఉంది.

సోషల్ మీడియాలో పూజ హెగ్డే ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. అభిమానులతో సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా పూజ హెగ్డే షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పూజ హెగ్డే గోల్డ్ కలర్ డ్రెస్ లో అందరిని ఆకట్టుకుంటుంది ఈ విభిన్నమైన అవుట్ ఫిట్ లో పూజ హెగ్డే చాలా అందంగా ఉంది. అవుట్ ఫిట్ కి తగ్గట్టుగానే ఆమె తయారయ్యి అందరిని ఫుల్ ఫిదా చేస్తోంది మరి పూజ హెగ్డే షేర్ చేసుకున్న అందమైన ఫొటోస్ పై మీరు కూడా ఒక లుక్ వేసేయండి.

Image

Read more RELATED
Recommended to you

Latest news