అని, పూరీ జగన్నాథ్ అని కూడా పిలుస్తారు.
పూరీ ఆలయ దర్శనం సకల పాపాలను హరిస్తుందని భక్తులు నమ్ముతారు. ప్రతీ సంవత్సరం ఆషాఢ శుక్ల విదియనాడు పూరీ రథయాత్రని ఘనంగా జరుగుతుంది. ఇక పూరీ జగన్నాథుని రథయాత్ర 12 రోజుల పాటు జరుగుతుంది. అయితే జగన్నాథుని స్తుతిస్తే ఈతి బాధలు తొలగి పోతాయి. అయితే రథయాత్ర జరిగే రోజుల్లో లేదా, 7,9 రోజుల పాటు ఒంటి పూట భోజనం చేస్తూ, సుచిగా స్వామివారిని కొలుస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితుల మాట. రథ యాత్రలో పాల్గొని
“త్వయి సుప్తే జగన్నాథ! జగత్సుపం భవేదిదం
విబుద్ధే త్వయి బుధ్యేత తత్సర్యం స చరాచరమ్”
అనే మంత్రాన్ని జపిస్తే ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం.