టాలీవుడ్ ని షేక్ చేసేస్తున్న ప్రభాస్ కల్కి పోస్టర్.. ఇన్ని పార్టులా..?

-

ప్రభాస్ హీరోగా కల్కి సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలాం సినిమాతో పెద్ద హిట్ ని కొట్టేశారు. ప్రస్తుతం మరో సినిమాతో బిజీగా ఉన్నారు. నాగశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడి చేయబోతున్నారు. ఈ సినిమా హిందూ పురాణాల ఆధారంగా తెర మీదకు తీసుకువస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు ఇందులో అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే కమల్ హాసన్ కీలక పాత్రలు చేస్తున్నారు.

Kalki 2898 AD Release Date Fix

ఈ సినిమా గ్లిమ్ప్స్, పోస్టర్లు ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేసాయి. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. కల్కి తొమ్మిది పార్టులుగా రాబోతోందని. నెట్టింట ఒక పోస్టర్ వైరల్ అవుతోంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఇన్ని పార్ట్స్ తో ఏ సినిమా కూడా రాలేదు ప్రభాస్ కల్కి రాబోతుండడంతో ఫాన్స్ ఆనందానికి అవతలు లేవు తొమ్మిది పార్టులుగా విడుదలయితే హాలీవుడ్ ని దాటేస్తుంది అని కొందరు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news