ప్రభాస్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు ప్రభాస్ ఎప్పటినుండో సినిమాలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. మొన్న సలార్ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హీట్ కొట్టేశారు అయినప్పటికీ ఇలాంటి హిట్ కొట్టడానికి డార్లింగ్ కి దాదాపు ఆరేళ్లు సమయం పట్టింది. ఈ సినిమా ఏకంగా 700 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ప్రభాస్ సలార్ పార్ట్-2 తో పాటుగా కల్కి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో చేస్తున్నారు.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు ప్రేమమ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి నటన అంటే ఇష్టం అని చెప్పారు. కానీ కలిసి నటిద్దామంటే మా ఇద్దరికీ హైట్ లో డిఫరెన్స్ ఉంది అని ప్రభాస్ నవ్వుతూ చెప్పారు. ఇక ఈ ఇంటర్వ్యూ ఇచ్చి చాలా రోజులు అయినప్పటికీ ప్రెసెంట్ ఈ వార్త మళ్ళీ సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతోంది. ప్రభాస్ కి సాయి పల్లవి నటన ఇష్టం నటించడానికి హైట్ సరిపోక చెప్పట్లేదట లేదంటే ఈ పాటకి సాయి పల్లవి ప్రభాస్ సినిమా ఒకటి వచ్చి ఉండేది.