గాలి బాగా ఆడాలని కొత్త డిజైన్ డ్రెస్ లో అందాల జాతర.!

-

బాలయ్య బాబు సినిమా అఖండ లో అవకాశం రావడంతో, అది బ్లాక్ బస్టర్ హిట్ కావడం తో టాలీవుడ్ లో జెండా పాతుదాం అని రెడీ అయ్యింది ప్రగ్య జైస్వాల్. కాని పరిస్తితి చూస్తూంటే పెద్దగా అవకాశాలు రావడం లేదు. చివరకు ఎక్కువ డబ్భులు ఇస్తే స్పెషల్ సాంగ్ చేయడానికి రెడీగా ఉంది. కాని కుర్ర హీరోయిన్స్ ముందు తన పప్పులు ఉడకటం లేదు.

కాని ప్రస్తుతం అందానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ముద్దుగుమ్మలు ఒంపు సొంపులతో గ్లామర్ ట్రీట్ ఇస్తుంటే అందరూ కావల్సినంత అందం జుర్రుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోయిన్స్ మధ్య ఫుల్ కాంపిటేషన్ ఉంది. చిటికేస్తే ఎంతో మంది ఉత్తరాది భామలు హైదరాబాద్ లో వాలి పోతున్నారు. ఇక వారయితే విప్పడానికి, పడక సుఖం అందించాడని కూడా సిద్దంగా ఉంటారు. అందుకే వచ్చిన అవకాశము వదలకుండా చేస్తూ ఉన్నారు.

ప్రగ్యా తన అందాలనే ఆయుధంగా మార్చుకుంది .అవకాశాలు తీసుకురావడంలో అందమే వాహనం . అందుకే సోషల్ మీడియాలో రోజు రోజుకు మరింత హాట్ గా తయారు అయ్యి హంగామా చేస్తోంది. ఇక లేటెస్టుగా మంచిగా గాలి అడేలా వుండే డ్రెస్ వేసుకోని చాలా స్టైల్ గా పొజులు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news