బాలయ్య హీరోయిన్ ఎంత అందంగా ఉందో చూసారా..?

-

మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో ప్రగ్యా జైస్వాల్ ఇండస్ట్రీ లోకి వచ్చింది. తర్వాత వరుణ్ తేజ్ తో కంచె సినిమా లో నటించింది. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ సినిమా లో ప్రగ్యా నటించి తన క్రేజ్ ని ఇంకాస్త పెంచుకుంది. గత కొద్ది కాలంగా సిల్వర్ స్క్రీన్ పై కనపడట్లేదు. ఆమెకి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది.

ఈమె నటించిన సినిమా సన్నాఫ్ ఇండియా ఏ ఆఖరి సినిమా. ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫొటోస్ ని కూడా షేర్ చేస్తోంది. తాజాగా ప్రగ్య కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో పంచుకుంది. రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకొని ప్రగ్యా చాలా అందంగా ఉంది, ఈమె ఫోటోలు చూసి నెటిజెన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు ఈమె ఫోటోలు ని విపరీతంగా షేర్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news