పబ్లిసిటీ కోసం వంద పోస్టర్లు వేస్తాం: శ్రీలీల

-

శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉంది ప్రస్తుతం ఆమె ఫుల్ ఫామ్ లో ఉంది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమాలో కనపడి అందరిని మెప్పించింది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ఈ సినిమా రిలీజ్ అయింది తల్లి సెంటిమెంట్తో ఫ్యామిలీ మూవీ గా మంచి టాక్ని తెచ్చుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్ సొంతం చేసుకుని మహేష్ బాబు మాస్ యాక్షన్ కి మాత్రం 100 కి 100 మార్కులు పడ్డాయి. ఈ సినిమా సూపర్ హిట్ అని పోస్టర్స్ వదులుతూ ఉండడంతో శ్రీలీల ఇలా స్నేహితులు మీ మూవీ అంత పెద్ద హిట్ అయితే మాకు పార్టీ ఇవ్వవా అని అడిగారట.

అందుకు ఆమె సినిమా ఎక్కడ హిట్ అయింది పబ్లిసిటీ కోసం 100 పోస్టర్స్ వేస్తాము అవన్నీ నిజం అనుకుంటే ఎలా అని చెప్పిందట. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంపై శ్రీలీల పై మండిపడుతున్నారు కొంతమంది సూపర్ స్టార్ పరువు తీసేసింది అని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news