ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ప్రణీత సుభాష్..!

-

ప్రణీత సుభాష్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు ఇప్పటికే టాలీవుడ్లో పలు సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. బావ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది హీరోయిన్ ప్రణీత సుభాష్ తర్వాత చాలామంది స్టార్ హీరోల పక్కన నటించింది. జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళతో కూడా నటించింది ప్రణీత కెరియర్ లో అవకాశాలు వస్తున్న సమయంలో బెంగళూరుకు చెందిన నితిన్ రాజు అనే బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది.

ఈ మధ్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ప్రణీత పెళ్లయినప్పటి నుండి ఈమె సినిమాలకి దూరమైంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా తన పాపతో సరదాగా ఆడుకుంటున్న ఫోటోలను పెట్టింది. అలానే వాలెంటైన్స్ డే వైబ్ అని ఒక ఫోటోని పెట్టింది మైండ్ బ్లోయింగ్ అవుట్ ఫిట్ తో థైస్ షో తో అదరగొట్టేసింది ఈమె ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి

Read more RELATED
Recommended to you

Latest news