కేంద్ర పురస్కారాలు అందుకున్న మనూ, గుకేశ్

-

డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనూ బాకర్, వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ లకు అరుదైన గౌరవం దక్కింది. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనూ బాకర్, వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ లకు ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలు దక్కాయి. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనూ బాకర్, వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ లకు ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలు అందుకున్నారు.

Prestigious Major Dhyan Chand Khel Ratna Awards for Manu Bakar, World Chess Champion Gukesh

రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో పురస్కారాలను ప్రదానం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ తరుణంలోనే… మనూ బాకర్, గుకేశ్ లతో పాటు భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ (హై జంప్) ప్రవీణ్ కుమార్ కు అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version