హనుమాన్ దుస్తులతో స్కూలుకు వెళ్లారని హెడ్ మాస్టర్ తీవ్ర అభ్యంతరం.. స్కూలును ధ్వంసం చేసిన విద్యార్థులు..!

-

మంచిర్యాల కన్నేపల్లి గ్రామంలో బెస్ట్ మదర్ థెరిస్సా హై స్కూల్ హనుమాన్ దీక్ష దుస్తులు ధరించి కొంతమంది విద్యార్థులు విద్యాసంస్థకు రావడం మీద అభ్యంతరం వ్యక్తం చేసిన పాఠశాల కరస్పాండెంట్ హెడ్ మాస్టర్ పై మంచిర్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మంగళవారం పాఠశాల అధికారులపై సెక్షన్ 153, 295 ఏ కింద కేసులని నమోదు చేసి దండేపల్లి పోలీసులు నమోదు చేసినట్లు దండేపల్లి పోలీసులు తెలిపారు.

కాషాయ దుస్తులు ధరించిన విద్యార్థులని ప్రిన్సిపాల్ ప్రశ్నించడంతో విద్యార్థులు స్కూలుని ధ్వంసం చేశారు 21 రోజులు పాటు నిర్వహించే హనుమాన్ దీక్షకి విద్యార్థులు కాషాయ వస్త్రాలు ధరించడం మీద ప్రిన్సిపల్ చైర్మన్ జోసఫ్ గమనించే ప్రధానోపాధ్యాయుడు హిందూ వస్త్రధారణని అనుమతించడం లేదని పేర్కొని ఒక వీడియో వైరల్ అయిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది కాశయ్య వస్త్రాలను ధరించిన పురుషులు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ కిటికీ అద్దాలని పగలగొట్టడం వీడియోలో చూడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news