నెల్లూరులో ఖైదీ రాసలీలలు బయటపడ్డాయి. దీనికి సంబందించిన వీడియో వైరల్ గా మారింది. హత్య కేసులో రౌడీషీటర్ శ్రీకాంత్ కు జీవిత ఖైదు విధించింది కోర్టు. నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు శ్రీకాంత్. అనారోగ్యం పేరుతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన సమయంలో మహిళతో రాసలీలలకు తెగించాడు.

ఆసుపత్రి బెడ్ పైనే రెచ్చిపోయాడు రౌడీషీటర్ శ్రీకాంత్. వీడియోలు బయటకు రావడంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రౌడీ షీటర్ కు పోలీసులే సహకరించారని ఆరోపణలు వస్తున్నాయి.
https://twitter.com/bigtvtelugu/status/1957025838156873911
నెల్లూరులో ఖైదీ రాసలీలలు video
https://twitter.com/bigtvtelugu/status/1957025838156873911