nellore

సినీ నటుడు కత్తి మహేశ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

నెల్లూరు: సినీ నటుడు కత్తి మహేశ్‌కు ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కత్తి మహేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కొడవలూరు మండలం చంద్రశేఖరాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు...

సీఎం జగన్‌కు ఆనందయ్య లేఖ.. సర్వేపల్లిలో మందు పంపిణీ

నెల్లూరు: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆనందయ్య లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా మందు పంపిణీ  చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొన్నారు. అయితే అందుకు ప్రభుత్వ సహకారం కావాలని, అంతమొత్తంలో మందు తయారు చేసేందుకు చేయూత ఇవ్వాలని కోరారు.  కరోనా మందు తయారీ, ఔషధ సామగ్రి కొనుగోలుకు సహకారం అందించాలని...

ఆనందయ్య మందు పంపిణీ జరగదు.. ఎవరూ రావొద్దు!

నెల్లూరు: ఆనందయ్య మందు పంపిణీపై ఆయన అనుచరుడు సంపత్‌రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మందు పంపిణీకి ప్రభుత్వ సహాకారం లేదని, మందు పంపిణీ జరగదని ఆయన తెలిపారు. దయచేసి ఎవరూ కృష్ణపట్నం రావొద్దన్నారు. కృష్ణపట్నంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారని చెప్పారు. ఆనందయ్య రోజుకి అయిదు వేల మందికి సరిపడే మందు తయారుచేయగలరని సంపత్‌రాజు పేర్కొన్నారు....

ఓ ప్రభాకర్ కథ.. తాళ్లతో కట్టి రూమ్‌కు తీసుకెళ్తాడట.. !

నెల్లూరు: ఆయన వయసు రీత్యా పెద్ద. ఉన్నత పదవిలో కూడా ఉన్నాడు. సక్రమంగా ఉద్యోగం చేసుకోవాల్సిన ఆయనకు దురాలోచనలు కలిగాయి. తమ దగ్గర పని చేసే మహిళపై కన్నేశాడు. రోజూ ఫోన్ చేశాడు. మాట్లాడకపోతే నిద్రిపోయేవాడుకాదట. నెంబర్‌ను బ్లాక్‌లో పెట్టినా విడిచిపెట్టలేదు. కొత్త కొత్త ఫోన్ నెంబర్లతో ఫోన్ చేశాడు. అలా చాలా రోజులు...

రాజకీయాల్లోకి రాను.. గతంలో పని చేశా: ఆనందయ్య

నెల్లూరు: ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఆనందయ్య తెలిపారు. గతంలో బీజేపీ, టీడీపీ, వైసీపీలో పని చేశానని ఆయన తెలిపారు. వెంకయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో తనకు పరిచయం ఉందన్నారు. వైసీపీ తరపున కృష్ణపట్నం సర్పంచ్‌గా పోటీ చేశానని పేర్కొన్నారు. కరోనాకు ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్న విషయం. ఈ మందుతో కరోనా బాధితులు...

ఆనందయ్య మందు వెబ్ సైట్ లు నమ్మొచ్చా…?

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఆనందయ్య మందు విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దు అని ఆయన విజ్ఞప్తి చేసారు. నకిలీ వెబ్ సైట్లు క్రియేట్ చేసి కొందరు సొమ్ము చేసుకోవాలని చూడటం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేసారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవు అని ఈ...

సోమవారం నుంచే ఆనందయ్య మందు… క్లారిటీ…!

కృష్ణపట్నం గోపాలపురంలోని సీవీఆర్ అకాడమీలో మందు తయారీ ప్రారంభించాను అని సోమవారం నుంచి పంపిణీ మొదలెడతాం అని బోనిగి ఆనందయ్య అన్నారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కోరిక మేరకు, ముందుగా సర్వేపల్లి నియోజకవర్గంలో లక్ష మందికి మందు పంపిణీ జరుగుతుంది అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేసారు. కరోనాతో బాధపడే వారికి,...

బ్రేకింగ్:ఆనందయ్యకు హైకోర్ట్ గుడ్ న్యూస్

ఏపీ లో ఆనందయ్య కరోనా మందు పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేడు హైకోర్ట్ లో ఈ అంశానికి సంబంధించి విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్ట్ ముందు నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఆనందయ్య కంటిలో చుక్కల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయని ప్రభుత్వం పేర్కొంది. కంటిలో చుక్కల మందు శాంపిల్స్...

ఆనందయ్య మందు ఇంకా దొంగతనంగా వెళ్తూనే ఉందా…?

నెల్లూరు జిల్లాలో ఆనందయ్య మందు వ్యవహారం ఇప్పుడు సంచలనం అయింది. ఈ మందు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని అందరూ కూడా తప్పు పడుతున్నారు. ఇప్పుడు హైకోర్ట్ లో కూడా దీనికి సంబంధించి కేసు విచారణ నడుస్తుంది. ఆనందయ్య కూడా దీనికి సంబంధించి పిటీషన్ దాఖలు చేసారు. ఇక ఇదిలా ఉంటే ఈ మందుని...

ఆనందయ్య మందుపై రిపోర్ట్ లు ఇంకెప్పుడు..? ఏపీ హైకోర్ట్ కి సర్కార్ ఏం చెప్పింది…?

ఆనందయ్య మందుపై హైకోర్ట్ లో నేడు విచారణ జరిగింది. ఆయుర్వేద కౌన్సిల్ లో ఆనందయ్య రిజిస్టర్ చేసుకోలేదని ప్రభుత్వం పేర్కొంది. ఆనందయ్య మందుపై పరీక్షలు జరుపుతున్నామన్న ప్రభుత్వం... ల్యాబ్ ల నుంచి ఈ నెల 29న రిపోర్ట్స్ వస్తాయని చెప్పింది. ప్రజలు మందు కావాలని కోరుతున్నారని, ఎదురు చూస్తున్నారని వీలైనంత త్వరగా రిపోర్టులు రావాలని...
- Advertisement -

Latest News

ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ కొత్త రికార్డు.. హాకీ టీమ్ అద్భుత విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. జర్మనీపై 5-4 తేడాతో భారత మెన్స్ హాకీ టీమ్ అద్భుత విజయం సాధించారు....
- Advertisement -

యూట్యూబ్‌ బంపర్‌ ఆఫర్‌.. 100 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ ..!

యూట్యూబ్‌ ( Youtube ) తమ వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ తెలిపింది. దీంతో టిక్‌టాక్‌ తర్వాత దీనికి మరింత క్రేజ్‌ పెరగునుంది. ఇప్పటికే ఎంతో మంది యూజర్లు షార్ట్‌ వీడియోలకు భారీ ప్రోత్సాహకాలు...

బలహీనంగా రుతుపవనాలు.. తెలంగాణకు వర్ష సూచన

హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. దీంతో నైరుతి రుతపవనాల కదలికలు తగ్గుతున్నాయి. మరోవైపు పశ్చిమ భారతం నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. దీంతో శుక్ర, శనివారాల్లో తెలంగాణలో పలు...

హుజూరాబాద్ వార్: బ్యాలెట్ తప్పదా?

తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ( Huzurabad ) ఉపపోరు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారో తెలియదు గానీ, ఈ ఉపపోరులో ఎంతమంది నామినేషన్స్ వేస్తారనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారిపోయింది....

ట్విట్టర్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఇలా కూడా లాగిన్‌ అవ్వచ్చు!

సోషల్‌ మీడియా అప్లికేషన్స్‌ తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది. తద్వారా తమ ఖాతాల్లోకి మరింత మంది వినియోగదారులు పెంచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంటాయి. తాజాగా ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ యాప్‌...