గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా..బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లిన సంగతి అందరికీ విదితమే. అక్కడ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను మ్యారేజ్ చేసుకున్న ఈ సుందరి ప్రజెంట్ .. హాలీవుడ్ ఫిల్మ్స్ చేస్తోంది. కాగా, ఈ ముద్దుగుమ్మ తాజాగా తన అందాలతో నెటిజన్లను చిత్తు చేసింది.
ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోల్లో ఈ సుందరిని చూసి నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. ఎద అందాలను బ్రా లేకుండా చూపించేసి హాట్ షోలో నెక్స్ట్ లెవల్ కి వెళ్లిపోయింది. ‘బుల్గారి’ అనే ఇంటర్నేషనల్ జువెల్లరి ప్రమోషన్స్ లో భాగంగా గోల్డెన్ కలర్ ట్రెండీ వేర్ లో ప్రియాంక చోప్రా..క్లియర్ క్లీవేజ్ షో చేసింది. ఇక ఈ ఫొటోలు చూసి తట్టుకోవడ మా వల్ల కాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రియంక చోప్రా ఫొటోలు ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. హాలీవుడ్ తారగా ప్రియాంక చోప్రా ఇలా అందాలతో పిచ్చెక్కిస్తోందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ‘క్వాంటికో’ సిరీస్ తో ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సుందరి హాలీవుడ్ ఫిల్మ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.