తెలంగాణ మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. తెలంగాణ మంత్రి సీతక్కకు బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి నిరసన సెగ ఎదురైంది. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్‌లో మంత్రి సీతక్కకు నిరసన సెగ ఎదరైంది. డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశౄరు స్థానిక బీజేపీ నాయకులు. దీంతో బీజేపీ నాయకులను అడ్డుకున్నారు పోలీసులు.
ఈ తరుణంలోనే… మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్‌లో మంత్రి సీతక్క పర్యటన ఉదృతంగా మారింది. దీంతో మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ నుంచి మంత్రి సీతక్క వెళ్లిపోయారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
మంత్రి సీతక్కకు నిరసన సెగ..
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్‌లో మంత్రి సీతక్కకు నిరసన సెగ
డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసిన స్థానిక బీజేపీ నాయకులు
బీజేపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు pic.twitter.com/tQvm94Eljo
— Telugu Scribe (@TeluguScribe) January 22, 2025