Pslv C59 Rocket Proba 3 Satellites To Be Launched: నెల్లూరు జిల్లాలో మరో రాకెట్ ప్రయోగం జరుగనుంది. నేడు PSLV C-59 రాకెట్ ప్రయోగం నిర్వహించనున్నారు. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు భారతీయ శాస్త్రవేత్తలు. నిన్న రాకెట్ లోని ఉపగ్రహంలో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించి ప్రయోగాన్ని వాయిదా చేసింది ఇస్రో.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగానికి సంబంధించి ప్రక్రియ..కొనసాగుతోంది. ఈ మేరకు శాస్త్రవేత్తలతో సమీక్షిస్తున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్… నేడు PSLV C-59 రాకెట్ ప్రయోగం నిర్వహించనున్నారు.