లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న పురుషుడికి రక్షణ కల్పించాలంటూ పంజాబ్ మరియు హైర్యానా హైకోర్టు సంచలన తీర్పును వెలువరిచింది. 2018 సుప్రీంకోర్టు తీర్పును ఉదహరిస్తూ భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 497 (వ్యభిచారం) రద్దు చేయబడింది. కాగా తమకు రక్షణ కల్పించాలంటూ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న ఓ జంట కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఈ విధమైన తీర్పును ఇచ్చింది. పంజాబ్ కు చెందిన ఓ జంట లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే రిలేషిప్ లో ఉన్న యువకుడికి అప్పటికే వివాహం జరిగి విడాకులకు అప్లై చేసుకోగా అతడి భార్య తరపున కుటుంబ సభ్యులు యువకుడిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు.
Big News: మగవారికి గుడ్ శుభవార్త.. లివింగ్ రిలేషన్ షిప్ పై హైకోర్టు సంచలన తీర్పు
-