తెలంగాణాలో రెండో విడత కులగణన సర్వే..నేటితో ముగియనుంది. మిగిలిపోయిన కుటుంబాలను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెండో విడత సర్వే చేపట్టింది. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు కులగణన సర్వే కొనసాగింది. మొదటి విడత సర్వే లో రాష్ట్రవ్యాప్తంగా 1,15,71,457 కుటుంబాలున్నట్టు తేల్చిన అధికారులు… 50 రోజుల్లో 1,12,15,134 కుటుంబాల సర్వే పూర్తి చేశారు.
3,54,77,554 మందిని ఆయా వర్గాలకు చెందిన వారిగా కులగణన సర్వేలో గుర్తించారు. మొదటి విడత సర్వేలో పాల్గొనని 3.5 లక్షల కుటుంబాలుగా ఉన్నాయ్. రెండో విడతలో 16 లక్షల మంది వివరాలు సేకరణ చేశారు. 13 రోజులుగా కొనసాగుతున్న రెండో విడత కులగణన సర్వే… నేటితో ముగియనుంది.
- నేటితో ముగియనున్న రెండో విడత కులగణన సర్వే..
- మిగిలిపోయిన కుటుంబాలను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రెండో విడత సర్వే
- ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు కులగణన సర్వే
- మొదటి విడత సర్వే లో రాష్ట్రవ్యాప్తంగా 1,15,71,457 కుటుంబాలున్నట్టు తేల్చిన అధికారులు
- 50 రోజుల్లో 1,12,15,134 కుటుంబాల సర్వే పూర్తి
- 3,54,77,554 మందిని ఆయా వర్గాలకు చెందిన వారిగా కులగణన సర్వేలో గుర్తింపు
- మొదటి విడత సర్వేలో పాల్గొనని 3.5 లక్షల కుటుంబాలు
- రెండో విడతలో 16 లక్షల మంది వివరాలు సేకరణ
- 13 రోజులుగా కొనసాగుతున్న రెండో విడత కులగణన సర్వే