పంజాబ్ లో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. నిన్ననవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామాతో మొదలైన రాజకీయం అనేక మలుపులు తిరుగుతోంది. రాజీనామాకు మద్దతుగా ఒక మంత్రి రాజీనామా చేశారు. మరికొంత మంది రాజీనామాకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం అమరీందర్ సింగ్, సిద్ధూల మధ్య ట్విట్టర్లో వార్ జరిగింది. సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగిం
రాజీనామాపై తగ్గేది లేదు.. రాజీపడే ప్రసక్తే లేదు- సిద్దూ
-