పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన పంజాబీ గాయని

-

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం వైపు దూసుకెళ్తున్న ఆప్ పార్టీ పలు సంచనాలు నమోదు చేస్తుంది. ఈసారి ఆ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడిన ఎందరో అనామకులు ఈసారి సంచలన విజయాలు నమోదు చేస్తున్నారు.

తాజాగా పంజాబ్ ఎన్నికల్లో మొహాలీ జిల్లా ఖరార్ అసెంబ్లీ నుండి ఆప్ తరుపున పోటీ చేసిన  పంజాబీ గాయని అనమోల్ గగన్ మాన్ తన సమీప ప్రత్యర్థి పై ఏకంగా 36,000 వేల ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
32 ఏళ్ల ఈ యువ గాయని సైకాలజీ లో డిగ్రీ పూర్తి చేసిన 2013లో  మిస్ వరల్డ్ పంజాబీ కీరిటాన్ని సొంతంగా చేసుకుంది ఆ తర్వాత సంగీత రంగంలోకి ప్రవేశించి పలు ప్రతిష్టాత్మక అవార్డులు  అందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news