Punjab

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా… కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం

పంజాబ్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. తాజాగా ఫిబ్రవరి 14న జరగాల్సిన ఎన్నికలను ఫిబ్రవరి 20కి వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 20న పంజాబ్ లో పోలింగ్ జరుగనుంది.  ఫిబ్రవరి 14 జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయాలంటూ పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ కేంద్ర ఎన్నికల కమిషన్ ను...

ప్రధాని భద్రత లోపాన్ని విచారిస్తున్న కమిటీ చైర్మన్ కు బెదిరింపులు

పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధానికి భద్రత కల్పించడంలో లోపం ఏర్పడిన సంగతి తెలిసింది. దాదాపు 20 నిమిషాల పాటు ఓ ఫ్లై ఓవర్ తో చిక్కుకుపోయారు. ఈ వివాదంపై సుప్రీం కోర్ట్ లో సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇటీవల సుప్రింకోర్ట్ జస్టిస్ ఇందూ...

పంజాబ్ ఎన్నికలు వాయిదా…! కీలక సమావేశం నిర్వహించనున్న ఈసీ

పంజాబ్ ఎన్నికలు దాదాపు వాయిదా పడే అవకాశమే కనిపిస్తోంది. నేడు దీనిపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించనుంది. పంజాబ్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ.. ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ పంజాబ్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ కోరారు. ఫిబ్రవరి 14న జరిగే పంజాబ్ ఎన్నికలను వాయిదా...

మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి … ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీకి రాష్ట్రాల రెడ్ కార్పెట్…

ప్రపంచంలో అపర కుబేరుడు స్పెస్ ఎక్స్, టెస్లా కంపెనీల సీఈఓ ఎలాన్ మస్క్ కు మన దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. అని ఇటీవల ఎలాన్ మస్క్ ట్విట్ చేశారు. దేశంలో ఎలక్ట్రాక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా కంపెనీని ప్రారంభించేందుకు అనేక సవాళ్లను...

BREAKING NEWS: పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ కు కరోనా పాజిటివ్.

పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నాయకులు కరోనా బారి పడుతున్నారు. పంజాబ్ మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత కెప్టెన్ అమరిందర్ సింగ్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు ఆయన వెల్లడించారు. తాను ఐసోలేషన్ లో ఉన్నానని.. ఇటీవల కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరాడు....

ప్రధాని భద్రత అంశంపై సుప్రీం కోర్ట్ కీలక నిర్ణయం… స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు.

పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ పర్యటనలో ప్రధానమంత్రి భద్రతా లోపంపై సుప్రీం కోర్ట్ లో వాదనలు జరిగాయి. సుప్రీం కోర్ట్ త్రిసభ్య ధర్మాసనం.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలు విన్నారు. మోదీకి భద్రత కల్పించడంతో డీజీపీ విఫలం అయ్యారని.. కేంద్రం ఆరోపించింది. మోదీ కాన్వాయ్ కు వంద మీటర్ల దూరంలోనే ఆందోళనలు జరిగాయని.. అయినా...

తెలంగాణలో మృత్యుంజయ హోమాలు.. మోదీ కోసం బీజేపీ నేతల సంకల్పం

నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమాలు నిర్వహించనున్నారు నేతలు. ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్దిల్లాలని మృత్యుంజయ హోమం నిర్వహిస్తుంది తెలంగాణ బీజేపీ పార్టీ. మండల.. జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా హోమాలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. దీంతో ఇవాళ ఉదయం 11...

నేడు సుప్రీం ముందుకు ప్రధాని భద్రత వైఫల్యం కేసు… విచారించనున్న త్రిసభ్య ధర్మాసనం

పంజాబ్ ఫిరోజ్ పూర్ పర్యటనకు వెళ్తున్న క్రమంలో ప్రధాని మోదీకి భద్రత కల్పించడంలో వైఫల్యం కావడంతో సుప్రీం కోర్ట్ సీరియస్ అయింది. సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ ఇటీవల సుప్రీం కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశారు. ఇది వరకే సుప్రీం కోర్ట్ కేంద్ర ప్రభుత్వంతో పాటు పంజాబ్  పలు కీలక ఆదేశాలు జారీ...

పొలిటికల్ పార్టీలకు బిగ్ షాక్… ర్యాలీలు,పాదయాత్రలు, రోడ్ షోలు లేకుండానే 5 రాష్ట్రాల ఎన్నికలు

పొలిటికల్ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం కమిషనర్ సుశీల్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ... ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం పై... పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 15వ తారీఖు వరకు ఇలాంటి...

5 రాష్ట్రాలు.. 18.34 కోట్ల ఓటర్లు.. 690 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు-సీఈసీ సుశీల్ చంద్ర

దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలకు ఎన్నికల సంబంధించి ఎన్నికల కమీషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఉత్తరాఖండ్లోని 70 స్థానాలకు, మణిపూర్ లోని 60 స్థానాలకు, పంజాబ్ లోని 117 స్థానాలకు, ఉత్తర్ ప్రదేశ్ లోని 403 స్థానాలకు, గోవాలోని 40 స్థానాలకు మొత్తంగా 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయని...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...